దేవాలయలలోకి ప్రవేశించగానే చేయవలసిన పనులు





1 ఆలయ ప్రవేశం
దేవాలయం లోకి ప్రవేశించగానే నేరుగా ముల్లవిగ్రహాన్ని దర్శించడానికి వెళుతారు. అలాచేయడం మంచిది కాదు. హిందు దేవాలయాలు కేవలం భగవంతుడిని పూజించే స్థలాలు మత్రమే కాదు. సాంకేతికంగా,శాస్త్రియంగా కట్టబడిన శక్తికేంద్రకాలు. దేవాలయలలోకి ప్రవేశించే ముందు శరీరం శుచిగాఉండాలి. మన మనస్సులో కూడా కమక్రోదాది వికారాలు ఉండరాదు.

2 ఆలయం లో ప్రవేషిచించగానే మొదట చేయవలసిన పనులు
దేవాలయలలోకి ప్రవేశించగానే ముందు కళ్ళనుశుబ్రంగా కడుక్కుని తలమీద నీళ్ళు చల్లుకోవాలి. మొదటగా గోపురానికి,తరువాత సింహద్వారపు గడపకు నమస్కరించాలి. ఆ వెనువెంటనే ధ్వజ స్తంబానికి నమస్కరించాలి. ఆ తరువాత గంటను మ్రోగించి ప్రధాన దేవతను దర్శించికోవాలి. ఏవి దేవాలయం లోకి ప్రవేశించగానే తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు

Post a Comment

0 Comments