Why should drop ??(నుదిటి ఫై బొట్టు ఎందుకు పెట్టుకోవాలి)

Why forehead to drop the bag ??


Why forehead to drop the bag ??



        Placing a drop of the Hindu tradition. A drop of beauty in women. But also a good scientific reason behind this drop can make a stay even. Brkuti prom Tech (bred in the middle of the figures) stick drop. There is space, Ida, sughamna joined the three nerves, also known as Sangam trivini. It priyusa gland (pituitary gland) is a subsidiary. Knowledge of what is also known as the gland. For those of us that much of the memory of those who have kaligistaro sughamna agility to pulse. We priyusa effect to drop the gland (pituitary gland) in the body bag .. brukuti position will be, to the positive (+ ve), at the back of the neck in the negative (- ve) are the areas of power. They will kramabaddikaranam two specific temperature. These nerves are sensitive at brkuti. (Females are more sensitive.) Hence, fever, cold, cold cloth on the forehead when it is made. To protect from the sun tiksanamaina Blob (saffron) to wear. In the evening, the night is cold to wear Vibhuti times. Vibhuti is very well done by the blood circulation. Prevent disease and protect the skin. Pilcivestundi by placing a drop of the temperature of our body. Svasakosamulaku provides sufficient heat. Nothing can protect against sun damage as well as from the sensory nerve. So our elders (ancestors) bottuki have been given much less important.


We are located directly at the Sun cudalemade colorful glasses or glass by color on one side, that would see the sun. According to the above, because the amount of sunlight reflected by the mirror, the eyes will not drop. That is where the sun's rays fall on the eyes mirror the way in which it works, as well as the drop of the nerve, without the knowledge of the work will also drop.
       Everybody today is made up of chemicals Blob (stickers) are used for diseases of the skin at bhrukuti. Everybody who had to leave because of a drop accordingly.

        There is no scientific reason why our ancestors have provided evidence that culture. Mom, we make a mockery of our domestic culture laid ignored. C o kapadukundam we sing in our culture.




నుదిటి ఫై బొట్టు ఎందుకు పెట్టుకోవాలి??


బొట్టు పెట్టుకోవడం హిందువుల సంప్రదాయం. బొట్టు ఆడవారికి అందం కూడా. కాని ఈ బొట్టు పెట్టుకోవడం వెనుక కూడా చక్కని scientific reason కూడా ఉండండి. బృకుటి ప్రాం తం (కను బొమ్మల మధ్యలో) బొట్టు పెటుకోవాలి. అక్కడ ఇడ, పింగళ, సుఘమ్నా అనే మూడు నాడులు కలుస్తాయి, దీనినే త్రివిణి సంగం అంటారు. ఇది ప్రియుష గ్రంధికి (pituitary gland ) అనుబంధ స్థానం. దేనిని జ్ఞాన గ్రంధి అని కూడా అంటారు. ఎవరయితే సుఘమ్నా నాడి కి చురుకుదనం కలిగిస్తారో వాళ్ళలో జ్ఞాపక శక్తీ ఎక్కువగా ఉంటుంది. మనం ధరించే బొట్టు ప్రభావం ప్రియుష గ్రంధి (pituitary gland ) ఫై ఉంటుందట.. మన శరీరం లో బ్రుకుటి స్థానం ధన (+ ve ) , మెడ వెనుక భాగాన ఋణ (- ve ) విద్యుత్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి రెండు శారీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణం చేస్తుంది. బృకుటి వద్ద ఉన్న ఈ నాడులు సున్నితంగా ఉంటాయి. (ఆడవారిలో ఇంకా సున్నితంగా ఉంటాయి.) అందుకే జ్వరం, జలుబు వస్తే నుదిటి మీద చల్లటి గుడ్డ వేస్తారు. తిక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు బొట్టు (కుంకుమ) ధరించాలి. సాయంత్రం, రాత్రి సమయాలల్లో విభూతి ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మ రోగాలు రాకుండా కాపాడుతుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల అది మన శరీరంలోని ఉష్ణోగ్రతను పిల్చివేస్తుంది. స్వశకొసములకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది. అంతే కాదండి సూర్యకిరణాల నుండి జ్ఞాన నాడికి హాని కలగకుండా కాపాడుతుంది. అందుకే మన పెద్దలు (పూర్వికులు) బొట్టుకి ఇంత ప్రాదాన్యత ఇవ్వడం జరిగింది.
మనం సూర్యుడిని నేరుగా చూడలేం.అదే రంగుల అద్దాలు లేదా ఒక వైపు రంగు ఉన్న గాజు ద్వారా, స్పష్టంగా సూర్యుడిని చూడగలం. ఎందుకంటే సూర్య కిరణాలు అద్దం పై పడి పరావర్తనం చెందడం వలన కళ్ళకు హని కలుగదు. అంటే ఇక్కడ సూర్య కిరణాలు కళ్ళకు పడకుండా అద్దం ఏ విధంగా పని చేస్తుందో, అదే విధంగా బొట్టు కూడా జ్ఞాన నాడికి హని కలగకుండా పని చేస్తుంది.
       నేడు స్ర్తీలు రసాయనాలతో తయారు చేసిన బొట్టు ( స్టిక్కర్స్ ) వాడడం వల్ల భ్రుకుటి వద్ద చర్మ రోగాలు వస్తున్నాయి. దీని వల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోవడం వదిలేయాల్సి  వచ్చింది.

        మన పూర్వికులు అందించిన సంస్కృతిలో ప్రతి దానికి scientific reason ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం . మన స్వదేశి సంస్కృతిని నిర్లక్ష్యం చేయడమంటే మన మాతృమూర్తిని అవహేళన చేయడమే. మన సంస్కృతిని మనం పాటిoఛి కాపాడుకుందాం.


Post a Comment

0 Comments